World Cup 2022 t20 జట్టు ఎంపికపై అజారుద్దీన్ అసహనం.... *Cricket | Telugu OneIndia

2022-09-13 8,683

mohammad azharuddin felt suami and shreyas should have been selected | టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక జట్టు సెలెక్షన్ పట్ల భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌ అసహనం వ్యక్తం చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన మెయిన్ టీంలో శ్రేయాస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇకపోతే నిన్న ప్రకటించిన భారత జట్టు.. గతేడాది టీ20 ప్రపంచకప్ భారత జట్టుతో పోలిస్తే చాలా భిన్నమైన బౌలింగ్ ఎటాక్ కలిగి ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన ఇద్దరు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఈసారి జట్టుకు ఎంపిక కాలేదు

#mohammadazaharuddin
#t20worldcup2022
#shreyasayer
#mohammadshami